Home / Karthika Deepam
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. డాక్టర్ బాబుకి గతం గుర్తుకురావడంతో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
బాధ్యతకి ఆశకి తేడా తెలియని వాడు కాదమ్మా మీ తాతయ్యా...చూడు మా మనవరాలు మాతో వచ్చే వరకూ మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు...ఖర్చులకు ఉంచు’ అంటూకొంత డబ్బును కట్ట ఇంద్రుడు చేతిలో పెడతాడు ఆనందరావు.
బుల్లితెర నాట కార్తీకదీపం సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెలివిజన్ రంగంలో ప్రస్తుతం ఈ ధారావాహిక రారాజుగా కొనసాగుతుంది. గత 5 ఏళ్ల నుంచి టాప్ రేటెడ్ సీరియల్ గా కొనసాగుతుంది. టీఆర్పీలో ఈ సీరియల్ అసమాన రికార్డ్స్ నమోదు చేసింది. తాజాగా 1500వ ఎపిసోడ్ పూర్తి చేసుకుని అన్ స్టాపబుల్ గా కొనసాగుతుంది.
మీరు సౌర్య కోసం కంగారుగా వెళ్తున్నారని మీకు చెప్పలేదు. వాల్తేరు వాణి మోనిత మీద పగ పెంచుకుని ఇక్కడకు రాలేదు దీపమ్మా, నిన్ను, నన్ను చంపడానికి వచ్చింది’ అని అంటాడు దుర్గ.
ఈవిడ నాకెందుకు తెలియదు. నాకు ఒకసారి వాటర్ బాటిల్ కొనిచ్చారు కదా’ అని అంటుంది. ‘అమ్మగారు పాపని చూస్తాను అంటున్నారు ఒక్కసారి తీసుకొస్తావా?’ అని ఇంద్రుడు అంటాడు. దాంతో చంద్రమ్మ ‘ఒక్క నిమిషం గండ’ అంటూ లోపలికి వెళ్తుంది
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ నేటి ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం.
అంతే కానీ, నీ మీద మోజు పడి కాదు. నాకు ఆడవాసనే అంటేనే పడదు. అందులోనూ నీలాంటి ఆడవాళ్లంటే నాకు ఛీ ఛీ నాకు అసహ్యం’ అని దుర్గ అంటాడు. ‘వదల్రా వదులు’ అంటూ గింజుకుంటుంది వాల్తేరు వాణి.
ఆ సీన్ టీవీలో చూసేటప్పుడు కాస్త ఎమోషనల్గా నడిచింది.ఆ సీన్ కట్ చేస్తే, దీప, కార్తీక్ ఇద్దరూ కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు. ‘అతడు వద్దు అన్నా అతడ్ని ఫాలో అయ్యే పని డాక్టర్ బాబు. ఈ రోజే మన సౌర్యని మనం చూసి ఉండే వాళ్ళం అని దీప కాస్త బాధగా అంటుంది.
ఇప్పుడు దీపావళికి దీపాలో, టపాసులో ఇలా ఏవో ఒకటి అమ్మడానికి సౌర్య ఇక్కడికి వస్తుందని కార్తీక్ గట్టిగా నమ్ముతాడు.అలానే ఆలోచించుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళతాడు. ‘అమ్మా సౌర్యా నువ్వు ఎక్కడున్నావ్ తల్లి? ఎవరి దగ్గర ఉన్నావ్?’ అంటూ మనసులోనే బాధ పడతాడు.
దీని బట్టి చూస్తే మనకు నిజంగా పెళ్ళి అయిందా ? అని కార్తీక్ సూటిగా మోనితను అడుగుతాడు. ‘అయ్యో.. పెళ్లి కాకుండా మనకి బాబు ఎలా పుడతాడు కార్తీక్.?ఐనా ఆ సమయంలో తను నాకు గుర్తు లేదు.. గుర్తుంటే ఖచ్చితంగా పెళ్లికి కూడా పిలిచే ఉండేదాన్ని కదా?’ అని మోనిత అంటుంది.