Home / Karnataka
Mobile Creamation: ఈ సమాజంలో మనిషి పుట్టుక ఎంత నిజమో.. చావు అంతే నిజం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. అయితే మన ఆచారాల ప్రకారం చనిపోయిన వ్యక్తికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని చూస్తారు. ఎవరి స్థాయికి తగినట్లు.. వారు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ దహన సంస్కారాల ఖర్చు పెరగటంతో పేదవాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలా ఇబ్బంది పడే పేదవారి కోసం ఓ సంచార దహన వాటికను తయారు చేశారు […]
Singer Mangli: ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీకి కర్ణాటకలో ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా.. ఊహించని ఘటన ఎదురైంది. కొందరు దుండగులు ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు. కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన జరిగింది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో మంగ్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య […]
తండ్రి సంపాదించిన ఆస్తులను అతని సంతానం కొడుకులు, కుమార్తెలు సమానంగా అనుభవించవచ్చు. అదేవిధంగా తండ్రి అప్పులు చేస్తే పిల్లలందరూ సమానంగా చెల్లించవలసివుందని న్యాయనిపుణులు చెబుతున్నారు
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి ఆదివారం తన సొంత పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షను ప్రారంభించారు.
కర్ణాటక జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న లింగాయత్ గ్రూపులోని ఒక ఉప-విభాగమైన పంచమసాలి లింగాయత్ కమ్యూనిటీకి చెందిన లక్ష మందికి పైగా సభ్యులు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఈరోజు బెలగావిలోని సువర్ణ సౌధ నుండి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
సోమవారం కర్ణాటక అసెంబ్లీ హాలులో వీర్ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది.
కర్ణాటకలోని మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ప్రారంభించిన ‘సలామ్ ఆరతి’ ఆచారం పేరు మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం దృష్ట్యా కొల్హాపూర్ జిల్లాలో మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 37 విధించారు
కర్ణాటక సరిహద్దు సమస్యపై మహారాష్ట్ర సంస్థ, స్వరాజ్య సంగతన్ బుధవారంనిరసన వ్యక్తం చేసింది.
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాఅక్కల్‌కోట్ తహసీల్‌కు చెందిన 11 గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని డిమాండ్ చేసాయి.