Home / Kanguva movie
Kanguva Movie Makers Key Decision: సూర్య నటించిన ‘కంగువా’ భారీ అంచనాల మధ్య నవంబర్ 14న థియేటర్లోకి వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కోసం టీం రెండేళ్ల పాటు కష్టపడింది. మూవీ పోస్టర్స్, టీజర్,ట్రైలర్‌తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో సూర్య కంగువ అనే పోరాట యోధుడి పాత్ర అందరిలో ఆసక్తిని పెంచింది. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్‌ని కంగువా నిరాశ పరిచింది. దీంతో సినిమాకు […]
SS Rajamouli Speech at Kanguva Event: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కంగువా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి, డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో జక్కన్న మాట్లాడుతూ.. సూర్యపై ఆసక్తికర […]
Suriya 'Kanguva' : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న 'కంగువా' మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారట. ఇందులో మరో విశేషం అత్యధిక భాషల్లో విడుదల కాబోతున్న మొదటి పాన్ వరల్డ్
నటుడు సూర్య గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. సూర్య తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో గజిని, సింగం