Home / Kanguva
Kanguva Selected for Oscar 2024 Nominations: ఇటీవల దియేటర్లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఆస్కార్ అవార్డు. ప్రతి నటుడు తమ జీవితంలో ఒక్కసారైన ఆస్కార్ అవార్డు గెలవాలని కలలు కంటుంటారు. ఏదైనా సినిమా ఆస్కార్ బరిలో నిలిచిందంటే ఆ ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగినట్టే. గతేడాది ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. […]
‘Kanguva’ OTT release date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. ఫాంటసీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొత్తం 10 భాషల్లో విడుదలైన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇందులో జగపతిబాబు, యోగిబాబు, సుబ్రమణ్యం రవికుమార్ […]
Kanguva Movie OTT Release Date: స్టార్ హీరో సూర్య నటించి లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘కంగువ’. భారీ అంచనాల మధ్య నవంబర్ 14న విడుదలైన అ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రీమియర్స్‌తోనే డివైట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడింది. దాదాపురూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువా.. ఇప్పటి వరకు మొత్తం రూ. 130 కోట్ల గ్రాస్ […]
Kanguva OTT Partner and Digital Rights: తమిళ స్టార్ హీరో సూర్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘కంగువ’ భారీ అంచనాల మధ్య ఇవాళ (నవంబర్ 14) థియేటర్లోకి వచ్చింది. విడుదలైన ఫస్ట్ షో నుంచి ఈ చిత్రం హిట్‌టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో మొత్తం కంగువా గురించి మాట్లాడుతూ. సినిమా సూపర్ హిట్ అంటూ నెటిజన్లు మూవీని కొనియాడుతున్నారు. ముఖ్యంగా సూర్య పర్ఫామెన్స్, యాక్షన్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. మొత్తానికి సినిమా ఫస్ట్షోకే హిట్ […]