Home / kamineni hospitals
ఆర్థరైటీస్ కారణంగా యువకులలో వైకల్యం ఏర్పడుతుందని కామినేని హాస్పిటల్ సీనియర్ జాయింట్ రీప్లెస్ మెంట్ స్పెషలిస్ట్ డా. బెజవాడ పాపారావు అన్నారు. ఈ వ్యాధి సోకిన పక్షంలో చికిత్స ప్రారంభించి వ్యాధి ముదిరి వ్యక్తి కదలిక క్రమక్రమంగా తగ్గిపోతాయని అన్నారు. అలాంటి వారిలో రోజువారీ జీవితం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు.
మెదడు పనిచేయడం లేదు.. బుర్ర హీటెక్కింది.. అనే మాటలు వింటుంటాం. మానవ శరీరం మొత్తంలో మెదడుకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. చూసే కళ్లు.. నడిచే కాళ్లు అన్నీ మెదడు ఆధీనంలో ఉంటాయి. రుచి, వాసన, స్పర్శ, వినడం లాంటి అన్ని పనులు మెదడు కణాలు చేసేవే. ఆకలి, దాహం లాంటివి కూడా మెదడు కణాల ద్వారానే
ఫిబ్రవరి 1వ తేదీన మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జేట్ లో ఆరోగ్య రంగం పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతో ఉందని కామినేని హాస్పటల్స్ , సి.ఓ.ఓ డా. గాయిత్రి కామినేని తెలిపారు.