Home / janasena party office
74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరి వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నేరాలు లేని ఆంధ్రప్రదేశ్ ను చూడడమే మేము జనసేన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
74th Republic Day: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి.. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. కులరాజకీయాలను ఎదుర్కొని నిలబడ్డాను నేను ఎక్కడికీ పారిపోను మీకు […]