Home / Hyundai Creta Bookings
Hyundai Creta Bookings: హ్యుందాయ్ తన సరికొత్త క్రెటా ఎలక్ట్రిక్ బుకింగ్ ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దీని బుకింగ్ కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా అలాగే కంపెనీ డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా చేయవచ్చు. జనవరి 17 నుండి ప్రారంభమయ్యే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో కంపెనీ దీనిని ప్రారంభించబోతోంది. లాంచ్‌కు ముందు కంపెనీ తన అనేక వివరాలను కూడా పంచుకుంది. […]