Home / Hebah Patel
హెబ్బాపటేల్ కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు నాట గుర్తింపు తెచ్చుకుంది. తనదైన గ్లామర్ మరియు నటనతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది ఈ అందాల తార హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే తన గ్లామర్, నటతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం శాసనసభ. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. ఈ చిత్రంలో అందాలతార హెబ్బాపటేల్ ఓ ప్రత్యేక పాటలో నర్తించింది.