Last Updated:

Hebah Patel : బ్లాక్ శారీలో అదిరిపోయేలా హెబ్బా పటేల్.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో !

"హెబ్బా పటేల్"... గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి "కుమారి 21ఎఫ్" చిత్రంలో హెబ్బా తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. 2015లో విడుదలైన ఆ సినిమాతో హెబ్బాకి యూత్ లో మంచి క్రేజ్ లభించింది.

1 / 16
2 / 16
3 / 16
4 / 16
5 / 16
6 / 16
7 / 16
8 / 16
9 / 16
10 / 16
11 / 16
12 / 16
13 / 16
14 / 16
15 / 16
16 / 16