Hebah Patel: పసుపు చీరలో అబ్బా అనిపిస్తున్న హెబ్బాపటేల్
హెబ్బాపటేల్ కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు నాట గుర్తింపు తెచ్చుకుంది. తనదైన గ్లామర్ మరియు నటనతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది ఈ అందాల తార హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే తన గ్లామర్, నటతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.

హెబ్బా పటేల్

)





