Home / Gruha Lakshmi tulasi
మరోవైపు.. మహారాణి తులసి గారు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని.. అద్దె ఇల్లు చూడటానికి వెళ్తూ ఉంటుంది.మొదట ఓ ఇంటి ఓనర్....ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది.తులసికి బాగా నచ్చుతుంది.అడ్వాన్స్ మొదటి జీతం రాగానే ఇచ్చినా ఫర్వాలేదా? అని తులసి అంటుంది.
కొత్త కథని రాయడం మొదలు పెట్టు, మర్చిపో ఇక నీ పాత కథని చేదు గతాన్ని, నువ్వూ ధైర్యంగా ముందుకు అడుగెయ్. ఈ ప్రపంచాన్ని గెలిచే వరకు నీ పోరాటాన్ని ఆపకు కొత్తదనం కనిపించాలి అడుగడుగునా, తులసీ ఏమి అనుకున్నా అది సాధించాలి.
ఇక తులసి, నేను ఏ తప్పు చేయలేదని మీరిద్దరూ నమ్ముతున్నారు కదా? అని తులసి తల్లీ, తముడ్ని అడుగుతుంది. నా కుటుంభంలో వాళ్ళ లాగా మీ మనసులో కూడా అలాంటి అనుమానాలు ఉంటే చెప్పండి. ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్లిపోతా, ఎందుకంటే నా నిజాయితీని మీ దగ్గర కూడా నా నిజాయితీని నేను నిరూపించుకోలేను.
ఆ తరువాత అనసూయ దగ్గరకు వెళ్లి, ‘ఆవేశంలో నన్ను ఎన్ని మాటలు అన్నారో కానీ. అవి అనాల్సింది నన్ను కాదు. మీ కొడుకుని, మీ కోడల్ని చేయకూడని తప్పులన్నీ బరి తెగించి మీ ముందే చేశారు. వాళ్లని అనడం మానేసి నన్ను అంటున్నారా అని అడుగుతుంది.
నేను బురదలో కాలు పెట్టలేదని తులసి అంటుంది. ఔనా?? ఐతే నువ్వు ఏమో సామ్రాట్‌కి జ్వరం అంటున్నావ్, మరి అతనితో ఈ చిందులు ఏంటి? ఈ డ్యాన్సులు ఏంటి ? ఆ వీడియో ఏంటి? అని లాస్య గుచ్చి గుచ్చి అడుగుతుంది.
ఎందుకు నాకే అన్ని బాధలు పాటలు కానీ పాడుతుందా? అని కంగారుపెట్టేసింది. కానీ అలాంటి మంతనాలు చేయకుండా..‘నాకు తెలిసిన వైద్యం చేస్తాను.. నుదిటిపై తడి బట్ట పెడుతుంది.
దేవుడి దయ వల్ల మాకు ఏ ప్రమాదం జరగలేదు..కారు కూడా దారిలో ఆగిపోయింది.ఇక్కడ ఒక ఇల్లు కనిపించింది. ఇక్కడ కొంతమంది పిల్లలు బర్త్ డే పార్టీ చేసుకుంటున్నారు. మేం కూడా వాళ్ల దగ్గరే ఉన్నాం’ అని క్షేమ సమాచారాన్ని అందిస్తుంది తులసి.
అందరూ నోరు మూసుకొని ఉండండి. నేను ఇంత వరకూ నా పిల్లల మీద ఆధార పడి బతకలేదు. ఇక ముందు అలాగే బ్రతుకుతాను అంటుంది. నా చివరి క్షణం వరకూ ఇదే ఇంట్లో తులసి దగ్గరే ఉంటాను.. చాలా ఇంకా వివరంగా చెప్పాలా?’ అని గట్టిగా హెచ్చరిస్తూ చెప్తాడు.
ఇక తులసి, ఈ ఇల్లు నా పేరు మీద వద్దు మామయ్యా. ఒకసారి కలిసిరాలేదు. ఇప్పుడు మీ పేరు మీదనే ఉంచండి అని అంటుంది. ఆ మాటతో పరందామయ్య, ‘ఈ ఇల్లు నీకు నేను ఇస్తున్న బహుమతి. వద్దన్నావంటే, మన మధ్య ఉన్న బంధాన్ని అవమానించినట్టే’ అని అంటాడు పరందామయ్య.
వెల్ మిస్టర్ సామ్రాట్.. వెల్ అని చప్పట్లు కొడుతూ..‘మీరు చాలా తెలివైన వాళ్ళు తులసి చెప్పిందని నాకు జాబ్ ఇచ్చి తులసికి హీరో అయ్యావు.ఇప్పుడు ఆమె కోసమే జాబ్ తీసేసి సూపర్ మేన్‌వి అయ్యావ్.