Home / formula e race
Formula-Car Race Case: ఫార్ములా- ఈ కారు రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు, ఐఏఎస్ అధికారి దాన కిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేసుకున్నారు. దాన కిశోర్ స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు సుమారు 7 గంటలపాటు స్టేట్ మెంట్ రికార్డు కొనసాగించి కీలక వివరాలను సేకరించింది. కాగా, ఈ కారు రేసు విషయంపై ఇటీవల దాన కిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేసిన సంగతి […]
ED Enters Field in Formula e race: ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో రంగంలోకి దిగిన ఈడీ తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ప్రధానంగా ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలను ఈడీ కోరింది. […]
Congress Govt Getting Ready To Arrest On KTR In Formula E Race Case: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగంపై ఊగిసలాటకు తెరపడడంతో పాటు గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. ఇక, ఏసీబీ కేసు నమోదు చేయడంతో పాటు ఆ వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురిని విచారణకు పిలువనున్నారు. ఈ మేరకు ఈ ఫార్మాలా రేసులో నిధులు దుర్వినియోగంపై […]
ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఒప్పందంపై.. స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఏ నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చారో చెప్పాలని ఉత్తర్వుల్లో తెలిపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చింది.
హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ రద్దు అయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పందన సరిగా లేకపోవడం వల్లే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు.
దేశంలోనే తొలిసారి హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ ఘనంగా ముగిసింది. ఈ ఫ్రీక్స్ రేసింగ్ కు క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు.
హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టైమ్ జరిగిన ఫార్ములా ఈ రేస్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. టోర్నీ వీక్షించేందుకు క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు.
ఫార్ములా ఈ కార్ రేస్ చూడడానికి అతిరథమహారథులైన సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులంతా హైదరాబాద్ చేరుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, చోటా పవర్ స్టార్ అఖీరా నందన్ ఈ ప్రాంగణంలో సందడి చేశారు.
E Race Hyderabad: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహించిన.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్షిప్ ముగిసింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. రేసర్లు అనుకున్న సమయానికి ముందే ల్యాప్స్ పూర్తి చేశారు. దీంతో తక్కువ సమయంలోనే రేసింగ్ ముగిసింది.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఫార్ములా రేసింగ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ నెల 11 న జరగనున్న ఫార్ములా రేసింగ్ పోటీలకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ప్రభుత్వం గట్టిగానే ప్లాన్ చేసింది.