Last Updated:

Formula E Race: ఫార్ములా ఈ రేస్ ప్రాంగణంలో సందడి చేసిన చోటా పవర్ స్టార్

ఫార్ములా ఈ కార్ రేస్ చూడడానికి అతిరథమహారథులైన సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులంతా హైదరాబాద్ చేరుకున్నారు.  మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, చోటా పవర్ స్టార్ అఖీరా నందన్ ఈ ప్రాంగణంలో సందడి చేశారు.

Formula E Race: ఫార్ములా ఈ కార్ రేస్ చూడడానికి అతిరథమహారథులైన సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులంతా హైదరాబాద్ చేరుకున్నారు.  మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, నమ్రతా, పీవీ సింధూ, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, చాహల్, థావన్, ఆనంద్ మహీంద్ర, కేటీఆర్ వంటి ప్రముఖు ఎంతో మంది హాజరయ్యారు. కాగా వీరితో పాటు పవన్ కళ్యాణ్ తనయుడు చోటా పవర్ స్టార్ అఖీరా నందన్ కూడా ఈ ప్రాంగణంలో సందడి చేశారు.