Home / Formers
Kanuma Special: సంక్రాంతి తర్వాతి రోజు వచ్చేదే కనుమ. సంక్రాంతి ఎంత పెద్ద పండగ అయినా.. అది కనుమతోనే పూర్తవుతుంది. ఈ కనుమ పండగ రైతులకు ప్రత్యేకమైనది. రైతులకు పశువులకు విడదీయరాని సంబంధం ఉంది. అందేంటో ఇపుడు చూద్దాం. వ్యవసాయంపై దేశంలో సగానికి పైగా రైతులు ఆధారపడి ఉన్నారు. వ్యవసాయంలో యాంత్రికత పెరిగిన కూడా.. చాలా చోట్ల పశువుల మీదే కొందరు ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. అలాంటి పశువుల కోసమే కేటాయించింది ఈ పండగ. […]
Kaleshwaram: కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు భారీ ఊరట లభించింది. ప్రాజెక్టు విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు మూడో టీఎంసీ స్టేటస్ కో ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సవరించింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం స్టేటస్ కో ఉత్తర్వులను తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా సవరిస్తూ.. మూడో టీఎంసీ అనుమతుల విజ్ఞప్తుల పరిశీలనకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి అనుమతి ఇచ్చింది. తుది ఉత్తర్వుల మేరకే అనుమతులు […]
చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు. రానున్న 24 గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు. భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటలు. మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
గత ప్రభుత్వంలో బీడుబారిన భూములు, నేటి జగన్ ప్రభుత్వంలో పచ్చని బంజరు భూములు గా ప్రచారం చేసే వైకాపా వర్గాలకు మాజీ హోం మంత్రి సుచరిత జలక్ ఇచ్చారు.