Home / Former Supreme Court judge
Former Supreme Court judge V. Ramasubramanian appointed NHRC: జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. కమిటీ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం జూన్ 1న ముగియగా, నాటి నుంచి తాత్కాలిక చైర్‌పర్సన్‌గా విజయ భారతి సయానీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలో పుట్టి.. ఛైర్మన్ వరకు వి.రామసుబ్రమణియన్ 2019 సెప్టెంబరు 23న సుప్రీంకోర్టు […]