Home / fifth match first innings
India vs Australia fifth match first innings india all out: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(10). కేఎల్ రాహుల్(4) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వన్ డౌన్ వచ్చిన […]