Home / festival
Kodi Kathi: సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగాయి. ఈ సంక్రాంతి అందిరి ఇంటా సంతోషాన్ని నింపితే మరికొందరి ఇళ్లల్లో తీరని విషాదం నింపింది. ఆట చూసేందుకు వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి కోడికి కత్తి (Kodi Kathi) కడుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు. ఈ రెండు విషాదాలు ఇరు కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చాయి. ఈ రెండు ఘటనలు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో చోటు చేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లికి […]
Kanuma Special: సంక్రాంతి తర్వాతి రోజు వచ్చేదే కనుమ. సంక్రాంతి ఎంత పెద్ద పండగ అయినా.. అది కనుమతోనే పూర్తవుతుంది. ఈ కనుమ పండగ రైతులకు ప్రత్యేకమైనది. రైతులకు పశువులకు విడదీయరాని సంబంధం ఉంది. అందేంటో ఇపుడు చూద్దాం. వ్యవసాయంపై దేశంలో సగానికి పైగా రైతులు ఆధారపడి ఉన్నారు. వ్యవసాయంలో యాంత్రికత పెరిగిన కూడా.. చాలా చోట్ల పశువుల మీదే కొందరు ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. అలాంటి పశువుల కోసమే కేటాయించింది ఈ పండగ. […]
China Manza: సంక్రాంతి సందర్భంగా చిన్న పెద్ద అందరూ ఉత్సహంగా గాలిపటాలను Kites In Hyderabad ఎగరవేస్తారు. అయితే చాలా చోట్ల పతంగులకు ఎగరవేయడానికి చైనా మంజాను ను ఉపయోగిస్తున్నారు. దీంతో వారి తాత్కాలిక ఆనందం కోసం.. పక్షులను ఇతరులను ఇబ్బందుల్లో పెడుతున్నారు. ఈ దారం చాలా గట్టిగా ఉండటంతో దీని వల్ల పక్షులు, మనుషులు ప్రమాదాలకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ జంటకు […]
దేశవ్యాప్తంగా ముస్లింలు నేడు బక్రీద్ పండుగును భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును ఖుర్బాని ( దానం ) ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా అంటారు.