Home / farmers
Rythu Bharosa Funds To Be Released before Sankranti: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతన్నలను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసాపై కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సంక్రాంతి పండుగ కంటే ముందే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు రైతు భరోసాపై గురువారం క్యాబినెట్ సబ్ కమిటీ […]
Farmers’ ‘Delhi Chalo’ March at Shambhu Border, Police Deploy Tear Gas: ఢిల్లీ శంభు సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు నుంచి ముందుకెళ్తున్న రైతులను పోలీసులను అడ్డుకున్నారు. ఈ మేరకు అన్నదాతలపై పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారు. అనంతరం రైతులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఈ ర్యాలీలో రైతులు లేరని పోలీసులు చెబుతున్నారు. తమకు చెప్పిన 101 మంది […]
Police Fire Tear Gas on Farmers at Shambhu Border: పంజాబ్, హర్యానా రాష్ట్రల మధ్య ఉన్న శంభు బారియర్ వద్ద న్యూఢిల్లీకి మార్చ్ చేస్తుండగా రైతులపై భాష్ఫవాయు ప్రయోగం జరిగింది. వారంతా తమ పంటకు సరైన గిట్టుబాటు ధరను కోరుతున్నారు. అయితే కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా బ్యానర్ కింద రైతుల ‘జఠా’ ఢిల్లీ పార్లమెంటు వైపు మార్చ్ నిర్వహించింది. ఇవీ డిమాండ్లు.. పండించిన తమ పంటలకు కనీస మద్దతు ధర […]
తెలంగాణలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనుము, జీలుగ, పత్తి విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోస పడ్డ రైతులు.. నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు
మిచౌంగ్ తుఫాన్ తో నష్టపోయిన ప్రతిరైతు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసారు. బుధవారం తెనాలి నియోజకవర్గం పరిధిలోని కొల్లిపర, తెనాలి రూరల్ మండలాల్లో తుఫాను కారణంగా నష్టపోయిన పంటపొలాలను డీటీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి ఆయన పరిశీలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేశారు. రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతుల చేతులకు బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకువెళ్లారు. 14 రోజుల రిమాండ్ పూర్తికావడంతో రైతులను నల్గొండ జైలు నుంచి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు నిచ్చి తప్పు చేయవద్దని రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పంజాబ్ రైతులకు సూచించారు. పంజాబ్‌కు చెందిన రైతులు సోమవారం కిసాన్ యూనియన్ నాయకులు పోలీసు బారికేడ్లను ఛేదించారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక రైతు ఉల్లి పంట ధర పతనమవడంతో సాగుదారుల దుస్థితిని హైలైట్ చేయడానికి మరియు ప్రస్తుత విధానాలకు వ్యతిరేకంగా నిరసనగా ఉల్లి పంటను తగలబెట్టాడు.
Agriculture News: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఉల్లిపాయలు కేవలం వంట రుచి కోసమే కాదు.. కాదు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మార్కెట్లో ఉల్లికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.