Home / Family Star
మన టాలీవుడ్ లో ప్రతి హీరో వాల్ల సినిమాలని ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకురావాలా అని ఎదురుచూస్తూ ఉంటారు . అయితే వాల్ల సినిమాని కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేసే ఛాన్స్ వస్తే ఎవ్వరు మిస్ చేసుకోరు.
టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత విజయ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ బాటపట్టినప్పటికి తనదైన