Home / fake news
తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసే మీడియా తాటతీస్తానంటూ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు హెచ్చరించారు. తాజాగా ఒక సినిమా ఈవెంట్ ప్రెస్ మీట్ కు హాజరయిన రాజు కొన్ని వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెల్స్ తనను టార్గెట్ చేసి వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు.
జనసేనాని పవన్ కళ్యాణ్.. ఆయన సతీమణి అన్నా లెజ్నెవా విడిపోయారంటూ ఇటీవల తప్పుడు వార్తలు ఎక్కువగా ప్రచారం అయిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. అలానే పవన్ వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడం.. వాటికి తనదైన శైలిలో పవన్ రిప్లై ఇవ్వడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడిపోయారనే విష ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ చిన్నారి తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై ఆరాధ్య బచ్చన్ ఫిర్యాదు చేసింది.
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు దక్షిణాది అన్ని భాషాల్లోనూ తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు కోట. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లోనూ కోట
కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్ ఏ స్కీమ్‌ను కూడా తీసుకురాలేదు. అందువల్ల విద్యార్థులు ఈ విషయాన్ని బాగా గుర్తించుకోవాలి. ఉచిత ల్యాప్‌టాప్ స్కీమ్ లేనే లేదని ముందు మీరు నమ్మాలి.
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా అంటే తెలియని వారు లేరు. అలాంటి సాంకేతికతను ఉపయోగించని వారు కూడా తక్కువనే చెప్పాలి. కాలక్షేపానికో, లేదా ఇతరులను ఇరకాటంలోకి నెట్టేందుకు రూపాయి ఖర్చులేకుండానే సోషల్ మీడియా అరిచేతిలో వైకుంఠం మాదిరిగా నేటి జీవన స్రవంతిలో ఒకటిగా మారిపోయింది.