Home / ex minister Harirama Jogaiah
ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణని మానుకోవాలని, అభివృద్ధి అంతా అమరావతిలో కేంద్రీకరించడాన్ని కూడా వదిలేయాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సూచించారు. రాజధాని వ్యవహారంపై విశ్లేషణ చేస్తూ జోగయ్య ఓ సంచలన లేఖ విడుదల చేశారు.
టీటీడీ చైర్మన్ పదవి రాయలసీమలో 20 లక్షలు జనాభా ఉన్న బలిజలకు ఇవ్వాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోలేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలను లేఖల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు టీటీడీ చైర్మన్ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య ఏపీ సీఎం జగన్ పై మరోసారి నిప్పులు చెరిగారు. అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని.. సీఎం జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు హరిరామ జోగయ్య ఒక బహిరంగ లేఖని తాజాగా విడుదల చేశారు. ఆ లేఖలో.. జగన్ పై తీవ్ర
ఏపీలో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. రాబోయే ఎన్నికలే ధ్యేయంగా అధికార, ప్రతిపక్ష పార్టీల యాత్రలు, సభలు, సమావేశాల వేదికగా విమర్శలు.. మాటల యుద్ధాలకు తెరలేపుతూ ఎవరి పంథాలో వారు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య
వైసీపీ సర్కారుకి మాజీ మంత్రి హరిరామ జోగయ్య షాక్ ఇవ్వనున్నారు. వైసీపీ సర్కారు 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను ఎంతవరకు నెరవేర్చారని వివరాలు సేకరణ. 55 అభియోగాలతో ఛార్జిషీట్ రూపొందించేందుకు రెడీ అవుతున్న వైనం. ఛార్జిషీట్ ని ఓ ప్రముఖ వ్యక్తి విడుదల చేస్తారని తాజాగా ప్రకటించిన జోగయ్య.
కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఏపీ రాజధాని వ్యవహారం గురించి హరిరామ జోగయ్య ప్రస్తావించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలు కమ్మ వారి పెత్తనంలో ఉన్నాయని.. కమ్మవారి పెత్తనం నుంచి రాజధానిని తప్పించడమే లక్ష్యంగా జగన్ రాజధాని పట్ల