Harirama Jogaiah : ఏపీ రాజధాని వ్యవహారంపై లేఖ విడుదల చేసిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య..
కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఏపీ రాజధాని వ్యవహారం గురించి హరిరామ జోగయ్య ప్రస్తావించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలు కమ్మ వారి పెత్తనంలో ఉన్నాయని.. కమ్మవారి పెత్తనం నుంచి రాజధానిని తప్పించడమే లక్ష్యంగా జగన్ రాజధాని పట్ల
Harirama Jogaiah : కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ఏపీ రాజధాని వ్యవహారం గురించి హరిరామ జోగయ్య ప్రస్తావించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలు కమ్మ వారి పెత్తనంలో ఉన్నాయని.. కమ్మవారి పెత్తనం నుంచి రాజధానిని తప్పించడమే లక్ష్యంగా జగన్ రాజధాని పట్ల వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కులాలను దృష్టిలో ఉంచుకొని కాకుండా ప్రజలబు అభివృద్ది పథంలో నడిపేలా ఉపయోగపడే రాజధానిని చూడాలని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- Prakash Singh Badal : శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ మృతి..