Home / Emergency
ఇటీవలి కాలంలో న్యూయార్కు నగరంలోకి వేలాది మంది అక్రమ వలసదార్లు పొటెత్తడంతో న్యూయార్కు మేయర్ ఎరిక్ ఆడమ్స్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించారు.
కంగనా రనౌత్ నటిస్తున్న ’ఎమర్జెన్సీ‘ నుండి అనుపమ్ ఖేర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో అతను లోక్క్ష్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ పాత్రను పోషిస్తున్నారు. 1970లలో ఇందిరా గాంధీకి నారాయణ్ ప్రధాన ప్రత్యర్ది. అందువలన ’ఎమర్జెన్సీ‘లో ఈ పాత్ర కీలకంగా వుంటుంది.
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా లంక స్పీకర్ మహింద అబెవర్ధన బుధవారం నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి వెళ్లడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజపక్స ఇంతవరకూ తన పదవికి రాజీనామా చేయలేదు. మరోవైపు రాజ్యాంగంలోని 37(1) నిబంధన కింద రణిల్ విక్రమసింఘే