Home / easy recipe
చికెన్ పకోడీలు కొంచెం కరకరలాడుతూ కొంచెం మెత్తగా చేసుకుని తింటే బావుంటాయి. ఐతే ఇలా టేస్టీగా, కరకరలాడాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ చూద్దాము. అలాగే చికెన్ పకోడీకి కావలిసిన పదార్ధాలు మరియు తయారీ విధానం మరియి కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాము.
మనలో చాలామంది ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళగానే ఏవో ఒకటి తింటూ ఉంటాము. ఆ సమయంలో మనం అన్నం వండుకొని తినే సమయానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా మనకి సెలవు రోజు వచ్చినప్పుడు ఏదో ఒక పిండి వంట చేసుకుంటే ఆఫీసు నుంచి రాగానే తినవచ్చు.
సాధారణంగా మనము రోజు ఎదో ఒక టిఫిన్ చేసుకొని తింటాం. ఒక్కోసారి టిఫిన్ చేసుకోవడానికి టైం కూడా ఉండదు. ఒక్కోసారి టిఫిన్ తొందరగా ఐపోతే బావుండనిపిస్తుంది. అలాంటి టిఫిన్ ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఐదు నుంచి ఎనిమిది నిముషల్లోనే ఐపోతుంది.
వంకాయతో కూర వండటం, వంకాయతో కారం ఇంకా వంకాయతో పలు రకాల రెసిపిస్ చూసి ఉంటాము. ఈ రోజు కొత్తగా వంకాయ పచ్చడి చేద్దాం.
సాధారణంగా పచ్చి శనగపప్పును కూరల్లో ఉపయోగిస్తారు. అయితే శనగపప్పును కూరగా తయారు చేసుకోవచ్చు. దీనిని పాఠోళీ అంటారు. ఇటీవల కాలంలో దీనిని తయారు చేయడం తగ్గింది. కాని సెలవుదినాల్లో వెరైటీ టేస్ట్ కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.
బంగాళాదుంపలతో కూరలనే కాకుండా చిరు తిళ్లను కూడా తయారు చేస్తుంటారు. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లు అనగానే అందరికి ముందుగా చిప్స్ గుర్తుకు వస్తాయి. చిప్స్ మాత్రమే కాకుండా బంగాళాదుంపలతో ఇతర చిరుతిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు.
పాలకాయలు ఆంధ్రులకు ప్రత్యేకమైన వంట. వీటిని బియ్యం పిండితో తయారుచేస్తారు. ఇవి కరకరలాడుతూ సాయంకాలం స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి.
శ్రావణమాసం వచ్చిందంటే చాలు వ్రతాలు, పూజలు, పండుగలు మొదలవుతాయి. ఈ సందర్బంగా పలు రకాల పిండివంటలను, నైవేద్యాలను తయారు చేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే స్వీట్స్ విషయానికొస్తే ఎప్పుడు తినేవి కాకుండా కొత్త రకాలను ట్రై చేయాలని పలువురు భావిస్తారు.
సిటీలైఫ్ లో కొందరికి కనీసం బ్రేక్ఫాస్ట్ తినేందుకు కూడా సమయం చిక్కడం లేదు. ఇలాంటివారు చాల తక్కువసమయంలోనే పోహానుతయారు చేసుకోవచ్చు.ఇంట్లో అటుకులు, నిమ్మకాయ, పోపులు, పల్లీలు అందుబాటులో ఉంటే చాలు కేవలం 10 నిమిషాల్లో పోహా తయారవుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వుంటాయి