Home / Dubai
దుబాయ్ లో పనిచేస్తున్న తెలంగాణ యువకుడికి అదృష్టం తలపు తట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ తన దుబాయ్ ప్రాపర్టీ సామ్రాజ్యంలో మరో విల్లాను చేర్చారు. 163 మిలియన్ డాలర్లతో బీచ్ సైడ్ విల్లా కొనుగోలుతో ని రియల్ ఎస్టేట్ డీల్‌కు సంబంధించి తన పూర్వ రికార్డును నెలరోజుల్లోనే బద్దలు కొట్టారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ లో జేబెల్ అలీ ప్రాంతంలోని వర్షిప్ గ్రామంలో కొత్తగా నిర్మించిన హిందూ టెంపుల్ పేరుతో కొత్త ఆలయాన్ని భక్తుల దరి చేర్చారు. విజయదశమి పర్వదినం నుండి ఆలయాన్ని దర్శించుకొనేందకు భక్తులకు అనుమతి కల్గించారు
దుబాయి నుండి అక్రమంగా దేశంలోకి తరలిస్తున్న 7.69 కేజీల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురి ప్రయాణీకులను అదుపలోకి తీసుకొన్నారు.
కోట్ల రూపాయలు విలువైన వస్తువులను అక్రమంగా తరలిస్తూ మన కస్టమ్స్ అధికారులకు చిక్కాడు ఓ ప్రయాణీకుడు. ఇంకేముంది తీరా చూస్తే అందులో ఓ వస్తువు ఖరీదే దాదాపుగా రూ. 27కోట్లుగా ఉండడంతో అవాక్కవడం అధికారుల వంతైంది
పేద ప్రజలు, కార్మికులు ఆకలితో అలమటించకూడదు. సమయానికి భుజిస్తూ జీవనం సాగించాలి. ఇందుకోసం అన్నదానాలే చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కళ్లు తెరిస్తే ఆకలితో నకనకలాడే వారికి ఇబ్బందులే ఉండవు. దీంతో దుబాయ్ ప్రభుత్వం ఆహార యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏటిఎం మిషన్ పోలిన ఈ యంత్రం ద్వారా ప్రజలే నేరుగా కావాల్సిన ఆహారాన్ని తృప్తిగా తినేయవచ్చు
దుబాయ్ అన్ని విలాసవంతమైన వస్తువులకు అంతిమ గమ్యస్థానంగా ఉంది. జత్వరలో ఇక్కడ ఒక భారీ చంద్రుని ఆకారపు రిసార్ట్ దాని వైభోగాన్ని మరింత పెంచుతుంది.
దుబాయ్ నగరంలోని 80 మిలియన్ డాలర్ల బీచ్ సైడ్ విల్లాను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ కొనుగోలు చేసారు. అయితే ఈ డీల్ ను గోప్యంగా ఉంచారు.
దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మొదటి కేసు కేరళలో వెలుగు చూడగా.. రెండో కేసు కూడా కేరళలోనే నమోదైంది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ కేసు వెలుగు చూసినట్లు రాష్ర్ట వైద్యశాఖ ధ్రువీకరించింది. 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఈ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి