Home / Corporates
NIMHANS: ఒత్తిడిలేని జీవితాన్ని ఊహించలేము.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా కార్పోరేట్ రంగంలో పని చేసేవారు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యతో.. చాలామంది మానసిక ఒత్తిడికి గురై.. అనేక రోగాల పాలవుతున్నారు. దీంతో అధిక రక్తపోటు, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వ్యక్తుల్లో ఈ పని ఒత్తిడిని గుర్తించేందుకు నేషనల్ ఇని స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఓ సాధనాన్ని రూపొందించింది. TAWS […]
రాహుల్ గాంధీ పెట్టుబడులపై హుందాగా మాట్లాడారు. తాను కార్పొరేట్లకు కాదు, కేవలం గుత్తాధిపత్యం చేస్తున్న వ్యవస్ధలకు మాత్రమే తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో వ్యాపార దిగ్గజం అదానీ రూ.65వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు