Home / Citroen Basalt prices in India Increased
Citroen Basalt Prices In India Increased: సిట్రోయెన్ ఇండియా బసాల్ట్ కూపే SUV ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. నివేదిక ప్రకారం కంపెనీ దాని ధరను రూ.28,000 పెంచింది. కంపెనీ ఈ కూపే SUVని ఆగస్టు 2024లో విడుదల చేసింది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన కూపే SUV. ఇంతకుముందు దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.7.99 లక్షల నుండి రూ.13.62 లక్షల వరకు ఉన్నాయి. ప్రస్తుతం రూ.8.25 లక్షల నుంచి రూ.14 లక్షలకు పెరిగింది. భారతదేశంలో దాని […]