Home / By Elections
బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సునాక్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ రెండు సీట్లు కోల్పోయింది. అయితే బ్రిటన్ పార్టమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ కూడా కీలకమైన సీటును కన్సర్వేటివ్ పార్టీకి అప్పగించుకుంది
హిమాచల్ ప్రదేశ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, అవసరమైన మెజారిటీ మార్క్‌ను తాకింది.
ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సోమవారం పోలింగ్ ప్రారంభమైంది.
ఆరు రాష్ట్రాల్లోని ఏడు శాసన సభ స్థానాలకు ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు నేడు నిర్వహించారు. భాజపాకు మూడు మిగిలిన 3 స్థానాలను ప్రతిపక్షాలు సొంతం చేసుకొన్నాయి. మరో చోటు ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో భాజపాకు గట్టి పోటీ ఎదురైంది.
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగనున్నది.
మునుగోడు నియోజవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. నవంబర్ 3న ఉపఎన్నికను చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో భాజపా జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాదుకు చేరుకొన్నారు. ఆ పార్టీ నేతలతో సమావేశమైనారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో బన్సల్ పలు అంశాలను కీలక నేతల ముందుంచారు