Home / AndraPradesh
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని దేశమంతా విస్తరించే క్రమంలో శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు నగరాల్లో 5 జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. జియో తాజా ప్రకటనతో దేశ వ్యాప్తంగా 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలను తీసుకొచ్చినట్టు టెలికాం దిగ్గజం ప్రకటించింది. 17 రాష్ట్రాల్లోని మరో 50 నగరాలకు […]
Sankranthi Rush:హైదరాబాద్ వాసులు సంక్రాంతికి పల్లెబాట పట్టారు. శుక్రవారం నుంచి సెలవులు కావడంతో సంక్రాంతికి సొంత ఊళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవే పై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి జిల్లా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వెహికల్స్ బారులు తీరాయి. అటు వరంగల్ హైవే పైనున్న టోల్ గేట్ల వద్ద కూడా రద్దీ కొనసాగుతోంది. దాదాపు ఒక కిలో మీటర్ వాహనాలు నిలిచిపోయాయి. ఫాస్టాగ్ విధానం ఉన్నప్పటికీ.. వెహికల్ ఫ్లోటింగ్ ఎక్కువ […]
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరో 10 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు నగరాలతో పాటు యూపీలోని ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పూర్ , అహ్మద్‌నగర్ లు ఉన్నాయి. ఏపీలో ఇప్పటికే వైజాగ్. గుంటూరు, విజయవాడ, తిరుమల లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. […]
తెదేపా జాతీయ అధ్యక్షుడు తెలుగ రాష్ట్రాల ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఆహ్వానించే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి మీ ఇంటిల్లిపాదినీ సకల శుభాలతో అనుగ్రహించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు సిత్రాంగ్ ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో తీరప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.