Home / andhra pradesh politics
Pawan Kalyan In Bhimavaram: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా భీమవరంలోని తూర్పు కాపులతో, జసనేస నేతలతలో సేనాని కీలక సమావేశం నిర్వహించారు.
జ్యోతిబాపూలే, అంబేద్కర్ ,సాహు మహరాజ్ లతో వైఎస్ సమానం కాలేరని పవన్ కళ్యాణ్ అన్నారు.నేను ఇక్కడికి వచ్చేటపుడు జ్యోతిబాపూలే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖద్వారం అని చూసాను.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం కాణిపాకంలో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
వైసీపీ నేతలు తనను నిలకడలేని రాజకీయ నాయకుడు అంటుండడం పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో యువత, పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్న వాడిని, గుర్తు పెట్టుకోండి. ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడే పంచెలు ఊడిపోయేలా తరిమి కొట్టందని చెప్పా.. నన్ను భయపెట్టాలని చూసినా, నాపై దాడులు చేసినా నేను భయపడలేదన్నారు పవన్ కళ్యాణ్.
"నాకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఉత్తరాంధ్ర గడ్డపైనే నటనలో ఓనమాలు దిద్దుకున్నాను. ఆట, పాట, కవిత, కళ అన్నీ ఉత్తరాంధ్ర నేర్పినవే. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ పాడిన వంగపండు వంటి వారు నాకు స్ఫూర్తి.
వైసీపీ లో పార్టీ ఫిరాయింపుల ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్న సమయంలో తాజాగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో దుమారం రేపుతున్నాయి.