Home / actress sai pallavi
సాయిపల్లవి .. టాలీవుడ్ బ్యూటీ, కాదు కాదు న్యాచురల్ బ్యూటీ . మేకప్ లేకుండా కూడా ఈ ముద్ధుగుమ్మ ఎందరినో అభిమానులను సొంతం చేసుకుంది. తన అభినయంతో , డాన్స్ తో ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకుంది.సాయిపల్లవి మొదట ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.
Naga Chaitanya : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య.. తన 23వ సినిమాని గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించి న్యూ అప్డేట్ ఇచ్చారు , ఈ మూవీ టైటిల్ ని ఆడియన్స్ కోసం ప్రకటించడం జరిగింది .
టాలీవుడ్ కి "ఫిదా" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. తక్కువ సమయం లోనే ప్రేక్షకుల ఆదరణ పొంది.. ఎలాంటి గ్లామర్ షో లేకుండా పూర్తిగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులను అలరిస్తుంది సాయి పల్లవి. వరుస సినిమాలలో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటున్న ఈ భామ.. లేడి పవర్ స్టార్ అని పిలిపించుకుంటుంది.
టాలీవుడ్ ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఫిదా చేసింది.
ఫిదా.. సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి. తక్కువ సమయం లోనే ప్రేక్షకుల ఆదరణ పొందగలిగింది. ఎలాంటి గ్లామర్ షో లేకుండా పూర్తిగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ఆ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంది సాయి పల్లవి.