Actress Sai Pallavi : చీరకట్టులో చక్కగా ముస్తాబయిన సాయి పల్లవి.. ఫ్యాన్స్ అంతా ఫిదా
ఫిదా.. సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి. తక్కువ సమయం లోనే ప్రేక్షకుల ఆదరణ పొందగలిగింది. ఎలాంటి గ్లామర్ షో లేకుండా పూర్తిగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ఆ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంది సాయి పల్లవి.

sai pallavi














