Home / Abuse Case
Honey Rose Facing Abusing Comments: నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి హనీ రోజ్. ఈ చిత్రంలో ఆమె ఓవర్ నైట్స్టార్ అయిపోయింది. బాలయ్య సరసన హీరోయిన్గా, తల్లిగా నటించిన ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఆ మధ్య నెట్టింట తెగ హల్చల్ చేసిన ఈ మధ్య సైలెంట్ అయ్యింది. తరచూ షాపింగ్ మాల్స్ ఒపెనింగ్కి వెళుతూ బిజీ బిజీగా ఉండే హనీ రోజ్ తాజాగా పోలీసులను […]