Home / 1st ODI
IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ శుభారంభం చేసింది. లక్ష్య ఛేదనలో మెుదట తడబడిన భారత్.. కేఎల్ రాహుల్ అద్వీతియ పోరాటంతో విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Ind vs Aus 1st ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెుదటి వన్డేలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. వరుసగా ఇషాన్ కిషాన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ ఔటయ్యారు. దీంతో భారత్ ఇబ్బందుల్లో పడింది.
Ind vs Aus 1st ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెుదటి వన్డేలో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టీమిండియా బౌలర్ల ధాటికి.. ఆస్ట్రేలియా 188 పరుగులకే చాప చుట్టేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఆసీస్ ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేసింది.
Ind Vs Aus 1st ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెుదటి వన్డేలో భారత బౌలర్లు శుభారంభం అందించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆదిలోనే ఆసీస్ వికెట్ తీసింది. రెండో ఓవర్ లోనే మహ్మద్ సిరాజ్.. ట్రావిస్ హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
India Squad: బోర్డర్- గవాస్కర్ ట్రోఫి 2023 తర్వాత.. ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి టీమిండియా సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఈ సారి తొలి వన్డేకు హర్దీక్ పాండ్యా కెప్టెన్ గా ఉండనున్నాడు. 18 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.
Ind vs Nz: న్యూజిలాండ్ తో జరుగుతున్న మెుదడి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తో జరగుతున్న మెుదటి వన్డేకు ఉప్పల్ స్టేడియం వేదికైంది. ఇక పాకిస్థాన్ తో జరిగిన గత సిరీస్ లో న్యూజిలాండ్ మంచి ప్రదర్శన కనబరిచి సిరీస్ ను చేజిక్కించుకుంది. మెుదటి వన్డేలో ఓడినప్పటికి.. మిగతా రెండు మ్యాచులు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. గత రెండు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడిన న్యూజిలాండ్ ప్రస్తుతం బలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం […]
జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బౌలర్లు సమిష్టిగా రాణించగా ఆ తరువాత బ్యాట్స్ మెన్స్ సత్తా చాటారు. దీంతో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజలో నిలిచింది.
టీ20 సిరీస్ గెలుపుతో ఉత్సహాంగా ఉన్న టీమిండియా వన్డే సిరీస్ కు సిద్దమవుతోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ సాయంత్రం లండన్ లోని ఓవల్ మైదానంలో తొలి వన్డే జరగనుంది. వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుని టూర్ ను విజయవంతంగా ముగించాలని టీమిండియా భావిస్తోంది.