Home / అవుట్-డోర్ గేమ్స్
DC vs CSK: ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ రేసులో ముందుండాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది.
PBKS vs RR: ధర్మశాల వేదికగా జరిగే కీలక మ్యాచ్ లో పంజాబ్ తో రాజస్థాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఈ పరుగుల మెషీన్ పేరు వినగానే అందరికి మెుదట గుర్తొచ్చేది అతడు ధరించే జెర్సీ నంబర్ 18. ఈ నంబర్ వెనక తనకున్న అనుబంధాన్ని విరాట్ బయటపెట్టాడు.
Rajasthan Royals: పంజాబ్‌తో జరిగే మ్యాచ్ లో రాయల్స్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. అయితే రాజస్థాన్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
SRH VS RCB: ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ చెత్త ప్రదర్శన చేసింది. ఇక సొంతమైదానంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడనుంది.
PBKS vs DC: ప్లే ఆఫ్స్ ముంగిట.. పంజాబ్ కు దిల్లీ షాక్ ఇచ్చింది. పంజాబ్ కు కీలకమైన మ్యాచ్ లో ఓడించి.. ప్లే ఆఫ్స్ ఆశలను గల్లంతు చేసింది.
PBKS vs DC: పంజాబ్‌కు ఇవాళ్టి మ్యాచ్ చాలా కీలకం. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ రన్‌రేట్‌తో గెలవాలి. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.
LSG Vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ లో భాగంగా 63వ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముంబయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
దాదాపు సన్ రైజర్స్ మ్యాచ్ విన్ అవుతుంది అనుకుంటుండగా మూడో స్థానంలో వచ్చిన పూరన్ ఒక్కసారిగా మొత్తం గేమ్ ను మార్చేశాడు. సన్ రైజర్స్ చేతిలో ఉన్న విన్నింగ్ ను ఒక్కసారిగా తనవైపు లాగేసుకుని వరుస సిక్సులతో పూరన్ లక్నో విజయంలో కీలక ప్లేయర్ గా మారాడు. నిర్ణీత 20 ఓవర్లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం కేతనం ఎగురవేసింది లక్నో జట్టు.
RashidKhan: గుజరాత్ టీం ఓ వైపు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ముంబై చేతుల్లోకి వెళ్ళిపోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ ఊర కొట్టుడు కొట్టాడు.