Last Updated:

Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. పసిడి ధర ఎంతో తెలుసా..?

డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణించడం వల్ల అంతర్జాతీయంగా బంగారం రేట్లు తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశీయంగానూ అదే ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 మేర 22 క్యారెట్ల తులం బంగారం రూ.46 వేల 700కు చేరింది.

Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. పసిడి ధర ఎంతో తెలుసా..?

Gold Price: డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణించడం వల్ల అంతర్జాతీయంగా బంగారం రేట్లు తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశీయంగానూ అదే ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 మేర 22 క్యారెట్ల తులం బంగారం రూ.46 వేల 700కు చేరింది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ హైదరాబాద్‌లో రూ.160 మేర తగ్గి రూ. 50 వేల 950కి పడిపోయింది.

ఇకపోతే బంగారంతో పోలిస్తే వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.500 తగ్గి రూ.64 వేలకు చేరింది. వరుసగా రెండు రోజులు రూ.500 చొప్పున రేటు పడిపోవడం గమనార్హం.

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,840 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 51,090గా ఉంది. ఇకపోతే గ్రాము వెండి రూ. 640కాగా కిలో వెండి ధర రూ. 64000 ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,690 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 50,940 ఉంది. ఇకపోతే గ్రాము వెండి రూ. 584 కాగా కిలో వెండి ధర రూ. 58400 ఉంది.

విజ‌య‌వాడ‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.46,690 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,940 ఉంది. ఇకపోతే గ్రాము వెండి రూ.640 కాగా కిలో వెండి ధర రూ. 64000 ఉంది

విశాఖ ప‌ట్నంలో 2 క్యారెట్ల తులం బంగారం ధర రూ.46,690 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,940 ఉంది. ఇకపోతే గ్రాము వెండి రూ.640 కాగా కిలో వెండి ధర రూ. 64000ఉంది.

ఇదీ చదవండి: యూజర్లకు షాక్.. నిలిచిపోయిన ట్విట్టర్ సేవలు

ఇవి కూడా చదవండి: