Home / తప్పక చదవాలి
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ 79 ఏళ్ల వయసులో ఆదివారం దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో మరణించారు.ముషారఫ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్‌లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
సర్వోన్నత న్యాయస్థానంలో ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.
దైవదూషణ విషయాలను తొలగించడానికి వెబ్సైట్ నిరాకరించడంతోపాకిస్తాన్ ప్రభుత్వం శనివారం వికీపీడియాను బ్లాక్ చేసింది.
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు.గడ్డు పరిస్థితుల్లో వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా గొప్పే అని చెప్పవచ్చు.
బీహార్‌లోని గయాలో కుల ధ్రువీకరణ పత్రం కోసం విచిత్రమైన దరఖాస్తురావడంతో అధికారులు కంగుతిన్నారు.టామీ అనే కుక్క కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంది.
జాతీయ అవార్డు గ్రహీత లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. జాతీయ అవార్డు గ్రహీత లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. చెన్నైనుంగంబాక్కంలోని హాడోస్ రోడ్‌లోని తన ఇంట్లో వాణీ జయరాం మరణించారు.ఆమె వయస్సు 78 సంవత్సరాలు.
Amigos Trailer: మరో నూతన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన నటించిన గత చిత్రం.. బింబిసార విజయంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా.. రాజేంద్ర రెడ్డి నూతన దర్శకుడి సినిమాలో త్రిపాత్రభినయం చేస్తున్నాడు.
గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఫౌండేషన్ (సీఏ) పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి.
Piracy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక ఓటీటీ టాక్ షో కి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షో కు ముందుబానే అభిమానుల్లో భారీ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ ఉన్న అన్ స్టాపబుల్ షో పవన్ తన వ్యక్తిగత జీవితాలను ఇతర విషయాలను పంచుకున్నారు.
క్రియాశీలక సభ్యత్వ నమోదుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ క్యాడర్ లను కోరారు.