Home / తప్పక చదవాలి
పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు పశ్చిమ బెంగాల్ అధికారులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) మండిపడింది. సుందర్బన్స్లో నిర్మించిన హోటల్‌ను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది
పాకిస్తాన్ తీవ్రఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపధ్యంలో పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సియాల్కోట్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ దివాళా తీసిందని అన్నారు.
శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నేత సంజయ్ రౌత్ శివసేన పార్టీ పేరు మరియు దాని 'విల్లు మరియు బాణం' గుర్తును "కొనుగోలు" చేయడానికి రూ.2000 కోట్ల ఒప్పందం" జరిగిందని ఆరోపించారు
చైనా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) దగ్గర మరియు వివాదాస్పద అక్సాయ్ చిన్ ప్రాంతం గుండా కొత్త లైన్‌ను నిర్మించబోతున్నట్లు రైల్వే టెక్నాలజీ నివేదిక తెలిపింది.
సిరియాలోని డమాస్కస్‌లో నివాసభవనంపై పై ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో పౌరులతో సహా 15 మంది మరణించారు.
Kangana Ranaut: మరోసారి కంగనా రౌనౌత్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ తెలుగు దర్శకుడి రాజమౌళిని ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. రాజమౌళిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై ఈ బాలీవుడ్ భామ.. ఘాటుగా స్పందించింది.
Cheetahs: చిరుత పునరుద్ధరణ కార్యక్రమం విజయంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నేడు 12 చీతాలను దక్షిణాఫ్రిక నుంచి తీసుకొచ్చారు. వీటని కునో నేషనల్ పార్కులో కేంద్రమంత్రి.. భూపేందర్ యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వదిలిపెట్టారు.
టీవీ సెట్ టాప్ బాక్సుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనం టీవీ చూడాలంటే టీవీతో పాటు విడిగా టాటా స్కై, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ వంటి ప్రైవేట్ సంస్థల సెట్ టాప్ బాక్సులను తీసుకోవాలి
భారత్ లోని అతిపెద్ద ఐటి కంపెనీలలో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్ తాజాగా టెక్ ట్రెండ్స్ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఒప్పందాన్ని డిస్ప్రిన్ (ఆస్పిరిన్)తో క్యాన్సర్ చికిత్స గా ఆయన అభివర్ణించారు.