• తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • ట్రావెల్
  • మరిన్ని
    • భక్తి
      • దిన ఫలాలు
      • రాశి ఫలాలు
    • క్రైమ్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • ఎడ్యుకేషన్ & కెరీర్
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
live tv
Trending News
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • ట్రావెల్
  • మరిన్ని
    • భక్తిదిన ఫలాలురాశి ఫలాలు
    • క్రైమ్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • ఎడ్యుకేషన్ & కెరీర్
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Twitter
  • Youtube
Download app
  • Facebook
  • Twitter
  • Youtube
    • Home / తెలంగాణ

తెలంగాణ

National Press Day: సత్యానికి కట్టుబడి సమాచార వ్యాప్తి చేయాలి.. విద్యార్థులకు సీనియర్ జర్నలిస్టు హితవు

National Press Day: సత్యానికి కట్టుబడి సమాచార వ్యాప్తి చేయాలి.. విద్యార్థులకు సీనియర్ జర్నలిస్టు హితవు

November 18, 2022

మీడియా కలుషితం అయ్యిందని నిందిస్తూ, దాన్ని అదేపనిగా ప్రచారం చేస్తూ కూర్చోకుండా ప్రతి విద్యావంతుడు సమాచార వ్యాప్తిలో సత్యానికి కట్టుబడి ఉండాలని సీనియర్ జర్నలిస్టు, జర్నలిజం బోధకుడు డాక్టర్ ఎస్. రాము హితవు పలికారు.

Kanti Velugu Scheme: తెలంగాణలో జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం

Kanti Velugu Scheme: తెలంగాణలో జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం

November 17, 2022

తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరు, ప్రజారోగ్యం వైద్యం అంశాల పై, సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Super Star Krishna: “నాన్నకు ప్రేమతో”.. మహేష్ బాబు కీలక నిర్ణయం

Super Star Krishna: “నాన్నకు ప్రేమతో”.. మహేష్ బాబు కీలక నిర్ణయం

November 17, 2022

సూపర్‌స్టార్ కృష్ణకు ఘననివాళులర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట.

Casino case:  క్యాసినో కేసు.. ఈడీ ముందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే  గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు

Casino case: క్యాసినో కేసు.. ఈడీ ముందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు

November 17, 2022

చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ ఈడీ విచారణకు హాజరయ్యారు.

MLA Raja Singh: ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేరా? ఎమ్మెల్యే రాజాసింగ్

MLA Raja Singh: ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేరా? ఎమ్మెల్యే రాజాసింగ్

November 17, 2022

ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం తరచూ రిపేర్లకు గురవుతోందని అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 15 ఫైర్ స్టేషన్లు.. 382 ఉద్యోగాలు

Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 15 ఫైర్ స్టేషన్లు.. 382 ఉద్యోగాలు

November 17, 2022

అగ్ని ప్రమాదాలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Super Star Krishna: సంచలనంగా మారిన కృష్ణ వీలునామా.. కొడుకులకు కాదని ఆస్తి అంతా వారిపేరిటే..!

Super Star Krishna: సంచలనంగా మారిన కృష్ణ వీలునామా.. కొడుకులకు కాదని ఆస్తి అంతా వారిపేరిటే..!

November 17, 2022

సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న కన్నుమూశారు. అయితే ఆయన మరణానంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన తన ఆస్తిపాస్తులు తన తదనంతరం ఎవరికి చెందాలనేది ఓ వీలునామా రాశారట. ప్రస్తుతం ఆ వీలునామా టాలీవుడ్ నాట విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

Hyderabad: భార్య కాపురానికి రాలేదని.. బాంబు ఉందంటూ ఫేక్ కాల్.. చివరికి ఏమైందంటే..?

Hyderabad: భార్య కాపురానికి రాలేదని.. బాంబు ఉందంటూ ఫేక్ కాల్.. చివరికి ఏమైందంటే..?

November 17, 2022

భార్యను కాపురానికి రప్పించాలనుకుని అనేక ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన ఓ భర్త బాంబు ఉందంటూ ఫేక్ కాల్‌తో అర్ధరాత్రి పోలీసులను పరుగులు పెట్టించాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చివరకి నిందితుడిని అరెస్ట్ చేసి 18 రోజులు జైలులో ఉంచారు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం..శరత్ చంద్రారెడ్డి భార్యపై ఈడీ నజర్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం..శరత్ చంద్రారెడ్డి భార్యపై ఈడీ నజర్

November 16, 2022

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరో కీలక మలుపు తిరిగింది. అరబిందో ఫార్మా డైరక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి.. కనికారెడ్డికి చెందిన జెట్ సెట్ గో విమానాల రాకపోకలపై వివరాలను కోరుతూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈడీ లేఖ రాసింది.

Casino case: చికోటి ప్రవీణ్ క్యాసినో కేసు.. మంత్రి తలసాని సోదరులను విచారిస్తున్న ఈడీ

Casino case: చికోటి ప్రవీణ్ క్యాసినో కేసు.. మంత్రి తలసాని సోదరులను విచారిస్తున్న ఈడీ

November 16, 2022

చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ మళ్లీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ విచారణలో భాగంగా తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

← 1 … 40 41 42 43 44 … 129 →

తాజా వార్తలు

మరిన్ని
  • Budget 2023-24: కేంద్ర బడ్జెట్.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని కోట్లు కేటాయించారంటే?

    February 1, 2023
  • Union Budget 2023-24: 2 గంటల 42 నిమిషాల నుంచి 86 నిమిషాలకు.. బడ్జెట్ లో నిర్మలమ్మ రికార్డులు

    February 1, 2023
  • PAN Card: డిజిట‌ల్ లావాదేవీలన్నీ పాన్‌ కార్డు తోనే.. ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

    February 1, 2023
  • Pawan kalyan : ట్విట్టర్ లో సీఎం జగన్‌కి ‘క్లాస్’ పీకిన పవన్ కళ్యాణ్.. రాడ్ లు గట్టిగా దిగాయంటున్న జనసైనికులు

    February 1, 2023
  • Pooja Hegde : చీర కట్టులో తళుక్కుమంటున్న బుట్టబొమ్మ “పూజా హెగ్డే’..

    February 1, 2023
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • © 2022 All Rights Reserved | Powered by Veegam