Last Updated:

Hyderabad: పెట్రోల్ పోసుకుని విద్యార్ది ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ అంబర్ పేట నారాయణ కళాశాలలో విద్యార్థి ప్రశాంత్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం మంటలతోనే ప్రిన్సిపాల్ ను కూడా పట్టుకునే యత్నం చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Hyderabad: పెట్రోల్ పోసుకుని విద్యార్ది ఆత్మహత్యాయత్నం

Hyderabad: హైదరాబాద్ అంబర్ పేట నారాయణ కళాశాలలో విద్యార్థి ప్రశాంత్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం మంటలతోనే ప్రిన్సిపాల్ ను కూడా పట్టుకునే యత్నం చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యాజమాన్యం ఫీజుల వేధింపు నేపథ్యంలోనే ఈ ఘటనకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి: