Home / ప్రాంతీయం
Show Cause Notice to Sandhya Theatre: పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ రావడంతో సంధ్య థియేటర్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళా మ్రతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగి మూడు వారాలు గడిచిన ఇంకా శ్రీతేజ్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. అయితే ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం, హీరో అల్లు అర్జున్ […]
Cabinet Sub Committee Meeting: రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంతలో జరిగిన ఈ భేటీలో రైతు భరోసా విధి విధానాలపై గంటన్నరపాటు సమావేశం కొనసాగింది. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీ పూర్తిగా నిర్ణయించలేదు. అయితే సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా టాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా […]
JC Prabhakar Reddy Strong Counter to Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై తాడిపత్రి మా ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేర్ని నానికేనా కుటుంబం.. మాకు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ఇం్లో ఆడవాళ్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుుడ మీకు ఆడవాళ్లు గుర్తుకు వచ్చారా అంటూ నిలదీశారు. గతంలో నా కుటుంబంపై అనేక కేసులు పెట్టారని, ఇంట్లో […]
Telangana high expectations from Union Budget 2025-26: వచ్చే ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశ పెట్టబోయే 2025-26 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. నిరుటి వార్షిక పద్దులో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం ఈసారైనా న్యాయమైనా వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు సేవల విస్తరణ, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులకు రూ. 1.63 లక్షల కోట్లు కావాలంటూ ఇప్పటికే సీఎం, […]
Pawan Kalyan Disappointed With Fans: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి జరిగింది. ఈ దాడిన తీవ్రంగా గాయపడ్డన ఆయన ప్రస్తుతం కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులకు మాట్లాడి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. […]
Mariamma Murder Case updates 34 members arrest: దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరియమ్మ హత్య కేసులో 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో 34 మందిని తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం 34 మందిని మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. ఇదిలా ఉండగా, […]
Allu Arjun Bail Petition Postponed: సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఇవాళ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన అరెస్ట్ కాగా నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కూడా విధించింది. దీంతో […]
Allu Arjun Will Attend Nampally Court: సినీ నటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏ11 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన అరెస్ట్ కాగా నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ్ జైలుకు తరలించారు. అయితే నేటితో (డిసెంబర్ 27) కోర్టు విధించిన రిమాండ్ పూర్తి అవుతుంది. […]
Telangana Government Declared Public Holiday in Honor of Former PM Manmohan Singh: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యా సంస్థలు సెలవు ప్రకటించింది. ఈ మేరకు అధికారులకు సెలవు ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వారంరోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు […]
CM Cup 2024 State level competitions start from today: తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ 2024కు సంబంధించిన రాష్ట్రస్థాయి పోటీలు నేటి నుంచి జనవరి 2వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్యర్యంలో పోటీలకు ఏర్పాట్లు చేశారు. గ్రామస్థాయి, మండల, జిల్లా స్థాయి పోటీలు పూర్తి కాగా.. నేటి నుంచి జనవరి 2 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో భాగంగా […]