Home / ప్రాంతీయం
పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి నేపధ్యంలో బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం పునరుద్దదరించింది.
మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై పలివెల గ్రామంలో జరిగిన దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. ఓ పథకం ప్రకారం ఈటల పై దాడి చేశారని ఆయన మండిపడ్డారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఐటి శాఖ మంత్రి గుడివాడ గుడివాడ గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆలోచించ వచ్చునన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన కాపు నేతల వాదన విడ్డూరంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.
కన్న కొడుకును చంపించేందుకు తల్లిదండ్రులే సుపారీ ఇచ్చిన ఘటన హుజూర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసైన కొడుకు తీరు, ప్రవర్తన పట్ల విసిగిపోయిన ఆ తల్లిదండ్రులు.. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అని భావించారో ఏమో కానీ సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు.
రాజధాని రైతులు తలపెట్టిన అమరావతి టు అరసవళ్లి పాదయాత్రను కొనసాగించవచ్చంటూ హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్ధానం కొట్టేసింది. రైతుల పాదయాత్రకు అనుమతిచ్చింది.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. శ్మశానవాటికలో యువతి పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
సికింద్రాబాద్ నుంచి వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్(17230)కు పెనుప్రమాదం తప్పింది. రైల్వేట్రాక్‌పై కొందరు దుండగులు అడ్డంగా ఇనుప రాడ్డును కట్టారు. ఇనుపరాడ్డును చూసి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ మంజునాథ్ రైలును ఆపేశాడు. దానితో పెను ప్రమాదం తప్పింది.
మునుగోడు ఉప ఎన్నికల వేడి నేటితో ముగియనున్న నేపథ్యంలో పలివెల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయిపై తెరాస కార్యకర్తలు రాళ్లదాడి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో దాఖలైన పిటిషన్లను నేను లేని మరో ధర్మాసనంకు బదిలీ చేయాలని చీఫ్ జస్టిస్ యు. యు. లలిత్ రిజిస్ట్రీని ఆదేశించారు.