Home / ప్రాంతీయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్నారు.కాగా ఇప్పటికే పవన్ హైదరాబాద్ నుంచి కొండగట్టు లోని ఆంజనేయ స్వామి ఆలయానికి బయల్దేరారు.11 గంటల సమయానికి ఆలయానికి పవన్ కళ్యాణ్ చేరుకొనున్నారు.
సీబీఐ నోటిసులపై స్పందించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇప్పుడు విచారణకు హాజరుకాలేనంటూ లేఖదివంగత మంత్రి వివేకానంద రెడ్డి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్న విషయం తెలిసిందే.కాగా ఈ మేరకు ఇప్పటికే పవన్ హైదరాబాద్ నుంచి కొండగట్టు లోని ఆంజనేయ స్వామి ఆలయానికి బయల్దేరారు. 11 గంటల సమయానికి ఆలయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారని జనసేన పార్టీ ప్రకటించింది.
Rtc Twitter Hacked: వరుస ట్విట్టర్ల హ్యాక్ లు కలకలం సృష్టిస్తున్నాయి. ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా రోజు చోటు చేసుకుంటున్నాయి. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నాక.. ఆర్టీసీ ఎండీ ట్విట్టర్ హ్యాండిల్ ను చాలా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఓ వైపు ఆర్టీసీ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు చూపు ఆర్టీసీపై పడింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ ఆఫీస్ […]
Yadadri: యాదాద్రి జిల్లాలో ఓ కన్నతల్లి కర్కశత్వం ప్రదర్శించింది. సహజీవనానికి అడ్డుగా ఉన్నారని.. పిల్లల్ని వదిలేసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. కన్నతల్లి ముగ్గురు పిల్లలను వదిలేయడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. అండగా ఉంటాడనుకున్న తండ్రి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ముగ్గురి పిల్లల భారం చూడలేక.. తల్లి ఆ ముగ్గురిని వేరే ఊరిలో వదిలి వెళ్లిపోయింది. తన సహజీవనానికి అడ్డుగా ఉన్నారని […]
Smita Sabharwal: తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఇంట్లోకి అర్థరాత్రి చొరబడిన డిప్యూటీ తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు పడింది. డిప్యూటీ తహసీల్దార్ ను సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు అందజేయనున్నారు. అదే విధంగా ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసు నిఘా వర్గాలు […]
హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోజు పలు స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ఎల్బీనగర్ వెళ్తున్న మెట్రో ట్రైన్‌ను అకస్మాతుగా ఇర్రంమంజిల్లో నిలిపివేశారు.
Nara Lokesh Birthday: నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయనకు పట్టినరోజు శుభాకాంక్షలు వివిధ పద్ధతుల్లో చెబుతున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఫోటో వైరల్ గా మారింది. ఇప్పటి వరకూ సినీ నటీనటులకు, క్రీడాకారులకు ఇలాంటి అభిమానాన్ని చూశాం. కానీ ఇలాంటి అభిమానం రాజకీయ నాయకులకు ఉంటుంది అని నిరూపించాడు ఓ […]
Upasana: మెగా కోడలు, రాంచరణ్ సతీమణి ఉపాసన (Upasana) ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె నానమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అదేవిధంగా నానమ్మతో ఉపాసనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ మేరకు తన నానమ్మ తో దిగిన పలు ఫొటోలను పంచుకుంది ఉపాసన. నీ నుంచి చాలా నేర్చుకున్నాను ‘చివరి వరకు ఎంతో కృతజ్ధత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన […]
Minor Girl: అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్లకే ఓ బాలిక పిసిబిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటు చేసుకుంది. ఓ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో జరిగింది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆ బాలికకు 14 ఏళ్లు.. బాగా చదివించాలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఆ బాలిక చేసిన పనికి తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. […]