Home / ప్రాంతీయం
VIJAYA Offers 10% Discount on Vijayawada Route: టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. విజయవాడ రూట్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు ఈ మార్గాల్లో దాదాపు 8 నుంచి 10శాతం వరకు చార్జీల్లో రాయితీ పొందవచ్చు. ఈ రాయితీలో భాగంగా లహరి నాన్ ఎసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 […]
KCR Visits Passport Office for Renewal: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్‌లో ఉన్న పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చారు. ఈ మేరకు ఆయన పాస్‌పోర్టు కార్యాలయంలో తన పాస్‌పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. కాగా, డిప్లమాటిక్ పాస్‌పోర్టు స్థానంలో సాధారణ పాస్‌పోర్టుల తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి తన కాన్వాయ్‌లో కేసీఆర్ పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చారు. ఈ మేరకు తన పనిని పూర్తి చేసుకొని నేరుగా తెలంగాణ […]
Maha Shivaratri Brahmotsavam Begins in Srisailam: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహా క్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రంలో ఓకే ప్రాంగణంలో శక్తిపీఠం, జ్యోతిర్లింగం రెండు కలగలసి ఉన్నాయి. ఈ ఆలయంలో నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈనెల 23వ […]
YS Jagan Guntur Tour To Support Mirchi Farmers: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు బయలుదేరారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి గుంటూరు మిర్చి యార్డుకు వాహనంలో బయలుదేరారు. మిర్చి యార్డులో రైతులను పరామర్శించేందుకు ఆయన వెళ్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందున జగన్ టూరుకు అనుమతి లేదని మిర్చి యార్డు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, మిర్చి యార్డులో రాజకీయ సమావేశాలు నిషేధం అంటూ మైక్‌లో […]
BRS to hold state executive meet on Today: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 7 నెలల విరామం తర్వాత తెలంగాణ భవన్‌కు రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యచరణపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే పార్టీ ఆవిర్భావం, సభ్యత్వం, […]
CM Revanth Reddy Attends Cyber Security Conclave-2025 at HICC: సైబర్ భద్రతలో దేశంలోనే తెలంగాణను ప్రథమస్థానంలో నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025కు ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డితో కలసి సీఎం రేవంత్ పాల్గొన్నారు. సైబర్ నేరాలు నేడు వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థల స్థాయికి పెరగటం మీద ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణను […]
Telangana High Court Senior Lawyer Passed Away With Heart Attack: దేశంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. ఆరు నెలల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, సినిమా చూస్తూ ఇంకొకరు, […]
AP Deputy CM Pawan Kalyan in Maha Kumbh Mela with Family: ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబసమేతంగా వెళ్లారు. త్రివేణి సంగమంలో భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం పవన్ దంపతులు పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించి హారతి ఇచ్చారు. పితృదేవతలకు తర్పణాలు వదిలి, […]
Minister Nara Lokesh Sensational Comments on Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా వ్యంగ్య బాణాలు సంధించారు. వాస్తవాలు చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం మీుకు ఏమైనా ఉందా జగన్ రెడ్డి గారు? అంటూ ప్రశ్నించారు. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో పీహెచ్డీ చేసినట్లు ఉన్నారంటూ చురకలంటించారు. లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది.. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి బయటకు […]
Manchu Manoj in Police Custody: సినీ హీరో మంచు మనోజ్ పోలీసు కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి వరకు ఆయన పోలీసు స్టేషన్లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో పోలీసులు మనోజ్‌ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కొంతకాలం మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తరచూ ఏదోక వాగ్వాదం, గొడవతో మంచు ఫ్యామిలీ […]