Home / ప్రాంతీయం
Tollywood Plan to Meet CM Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచన సినీ ప్రముఖులు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ డాకు మాహారాజ్ మూవీ ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మూవీ బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు ఉంటాయా? అని నిర్మాత నాగవంవీని ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనికి […]
Teenmaar Mallanna Emotional comments Allu Arjun National Award: పుష్ప- 2 హీరో అల్లు అర్జున్‌పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్ప సినిమా ఎర్రచందనం దొంగలను ప్రోత్సహించే విధంగా ఉందని అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరమని, ఇలాంటి సినిమాలను ప్రోత్సహించవద్దన్నారు. ఈ సినిమాను […]
Earthquake Shakes Andhra Pradesh: ఏపీలో మళ్లీ భూంకపం సంభవించింది. ప్రకాశం జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వరుసగా మూడో రోజు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముండ్లమూరు, సింగనపాలెం, శంకరాపురం, మారెళ్ల పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 10.34 నిమిషాలకు ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కొంతమంది ఏం జరుగుతుందో అర్ధం కాక ఇబ్బందులు పడ్డారు. అలాగే తాళ్లూరు మండంలో స్వల్పంగా భూమి కంపించింది. […]
Kadapa MLA Madhavi Reddy Vs Mayor Suresh Babu: కడప కార్పొరేషన్లో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది. సర్వసభ్య సమావేశం వేదికపై మేయర్‌కు మాత్రమే కుర్చీ వేసి ఎమ్మెల్యేకు వేయకపోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు ఎందుకు కుర్చీ వేయలేదని మాధవరెడ్డి ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేదికపైకి వెళ్లి మేయర్ సురేష్‌తో ఎమ్మెల్యే మాధవరెడ్డి వాగ్వాదానికి దిగారు. గత సమావేశంలో కూడా ఇదే అంశంపై మేయర్, ఎమ్మెల్యేల […]
Poisonous Gases At Parawada Pharma City: అనకాపల్లి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పరవాడ ఫార్మా సిటీలో మరోసారి విషవాయువులు లీకయ్యాయి. రక్షిత డ్రగ్స్‌లో ఒక్కసారిగా విష వాయువు లీక్ కావడంతో కార్మికులు హుటాహుటిన పరుగులు తీశారు. ఈ ఘటనలో విషవాయువు పీల్చిన నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆ నలుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే హైడ్రోజన్ సల్ఫైడ్ లీకైనట్లు గుర్తించారు. […]
Pharmacy Student Delivers Baby Girl at social welfare Hostel in Guntur district: 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హాస్టల్లో ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర కలకలం రేపింది. గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లో తన తోటి విద్యార్థిని సహకారంతో ప్రసవించింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కాగా, హాస్టల్ సిబ్బంది, […]
AP Deputy CM Pawan Kalyan visit to krishna district today: నేడు కృష్ణా జిల్లాలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అధికారికంగా ప్రకటించారు. సోమవారం ఉదయం 10 గంటలకు కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం గుడవర్రు గ్రామంలో పర్యటించి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం చేరుకుంటారు. అక్కడ రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన పనులను […]
Ou JAC Students at Allu Arjun Home: హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి ముందు ఓయూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఆయన ఇంటిపై రాళ్లు విసరడంతో అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఆదివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే తనని […]
Komatireddy Venkat Reddy Reaction on allu arjun statements: సినీ నటుడు అల్లు అర్జున్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడడం సరికాదన్నారు. తన ఇమేజ్ ఎవరు దెబ్బతీయలేదన్నారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అలా ఎదురుదాడిగా దిగడం ఏంటని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ […]
Telanga DGP About Allu Arjun Arrest: సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆదివారం అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు హట్‌టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి సీఎం వ్యాఖ్యలను ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన క్యారెక్టర్ దిగజార్చేలా వ్యవహరించారంటూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం […]