Home / ఆంధ్రప్రదేశ్
: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా పదుల సంఖ్యలో ప్రయాణీకులు గాయపడినట్లు సమాచారం..
నిజం గెలవాలి... చంద్రబాబుకి వేసిన సంకెళ్లు బద్దలు కావాలని టిడిపీపిలుపునిచ్చింది. చంద్రబాబు బయటికి రావాలంటే జగనాసురునికి కనువిప్పు కలగాలని, ఈ రాత్రి 7 గంటలకు కళ్ళకు గంతలు కట్టుకుని, చంద్రబాబుకి మద్దతుగా నిజం గెలవాలి అని గట్టిగా నినాదాలు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు నిచ్చారు
స్కిల్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు తప్పు చేశారని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేస్తున్నానని నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ శనివారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో లోకేశ్ మాట్లాడారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు మరోసారి భయాందోళన కలిగించే వార్త కలకలం సృష్టిస్తుంది. అక్టోబర్ 24, 25వ తేదీ రాత్రి అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో వన్యప్రాణులు కనిపించడంతో భక్తులు గుంపులుగా
దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన
నెల్లూరులో రోడ్డుకు అడ్డుగా ఉన్న ద్విచక్ర వాహనం తీయాలని హారన్ మోగించినందుకు ఆర్టీసీ డ్రైవర్ ని దారుణంగా కొట్టారు ఓ గుంపు. బస్సు వెనకాలే వెంబడించి వచ్చిన ఒక గుంపు.. బస్సును అడ్డుకొని.. డ్రైవర్ ని బలవంతంగా కిందకు దింపి విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. పిడి గుద్దులు గుద్దుతూ.. కాలితో కూడా విపరీతంగా కొట్టడంతో
ఏపీలో వాలంటీర్ల ఘాతుకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు వాలంటీర్లు చేసన ఆరుణ ఘటనలు ఇటీవలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి రావడం గమనించవచ్చు. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి కర్రలతో వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబుతో టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత కేతినేని హరీష్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సాధారణంగా దొంగతనాలు అంటే ఇంట్లో లేదా షాప్స్ లో ఎవరు లేని సమయంలో వచ్చి సొమ్ము కాజేయడం ఒక పద్దతి. కొన్ని ఘటనల్లో అందరూ చూస్తుండగానే మారణాయుధాలతో బెదిరించి డబ్బులు, నగలు విలువైన వస్తువుల్ని ఎత్తుకెళుతుంటారు. అయితే కొన్ని సార్లు మాత్రం దొంగతనాల్లోనే పలు వింత ఘటనలను చూస్తూ ఉంటాం.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విజయవాడ ఎసిబి కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నెల 25వ తేదీన మూడు పేజీల లేఖని జైలు అధికారుల ద్వారా ఎసిబి కోర్టు న్యాయమూర్తికి పంపించారు.