Home / ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో కౌలురైతు భరోసా యాత్ర సందర్భంగా బాధిత కౌలు రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సభా వేదికపై ప్రసంగిస్తూ వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. అంబటి రాంబాబు నియోజకవర్గంలో అడుగుపెట్టిన పవన్ అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ విమర్శించాడు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అవినీతి చేస్తున్నాడని అంబటిని ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు. రూ. 7లక్షల ఇన్స్యూరెన్స్ వస్తే […]
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో అన్న క్యాంటీన్ కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. మాచర్ల ఘటన మరువకముందే మరో ఘటన.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ళ గ్రామంలో జరిగిన ఈ సభలో ఆత్మహత్యలకు పాల్పడిన
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌలురైతు భరోసా యాత్రలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ
జనసేన అధికారంలోకి వస్తుంది.. ఆ వ్యూహం నా దగ్గర ఉంది అంటూ పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి కౌలు రైతు భరోసా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవాడిని కాదని అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రలో వైకాపాపై నిప్పులు చెరిగారు. సత్తెనపల్లిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 3 కోట్లు పవన్ కల్యాణ్ అందించారు. అనంతరం తనదైన శైలిలో తన ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… వీకెండ్ పొలిటీషియన్ […]
నేను నా వారాహి వాహనంతో ఆంధ్రప్రదేశ్లో తిరుగుతా.. నా వారాహిని ఆపండి అప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ ఆయన వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మీ సీఎంను రమ్మనండి నన్ను ఆపే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో వైకాపాపై నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఆత్మహత్య
పవన్ రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ కార్యకర్తలు. ఈ మేరకు మంగళగిరిని నుంచి సత్తెనపల్లిలో జరిగే రైతులు భరోసా కార్యక్రమానికి వెళుతున్న పవన్ కళ్యాణ్ కు గుంటూరు శివారులోని నల్లపాడు ప్రధాన రహదారిపై గజమాలతో జనసేన అభిమానులు ఘన స్వాగతం పలికారు.