Home / ఆంధ్రప్రదేశ్
పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు తీరును నిరసిస్తూ బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి ధర్నాకు దిగారు.
లింగారావు అలియాజ్ చిన్ని కృష్ణ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు కథలు అందించి టాలీవుడ్ లో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు. 'నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’, వంటి భారీ చిత్రాలకు కథలను అందించి ప్రముఖ రచయితగా పేరు ఆయన తెచ్చుకున్నారు.
బలమైన పోరాటాలు చేయగల సమర్థులు, అనుకున్నది సాధించే పట్టుదల ఉన్న వ్యక్తి, రాజనీతిజ్ఞత కలిగిన నాయకుడు హరిరామ జోగయ్య అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
మా తాపత్రయం అంతా మీరు సీఎం అవ్వడమే.. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనేదే నా అల్టిమేట్ ధ్యేయం హరిరామ జోగయ్య తెలిపారు. మీరు ఏం చేద్దామంటే అదే చేద్దాం.. మీరు ఏం చెప్తే అదే చేద్దాం మీరు చెప్పండి అంటూ హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ తో అన్నారు.
కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యతో తాజాగా పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. పవన్ సూచనతో ఆయన దీక్షను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విరమించారు.
ఏపీలో జనసేన మంచి జోష్ తో దూసుకుపోతుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని బలంగా ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నా
గుంటూరులో జరిగిన చంద్రబాబు సభలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి హరి రామజోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాపు రిజర్వేషన్ల కోసం నేటి నుంచి
తెదేపా సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన చొక్కా చించివేశారంటూ నిప్పులు చెరిగారు. జనవరి 3న చింతమనేని పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన అభిమానులు నిర్వహిస్తున్న
గతవారం కందుకూరు టీడీపీ సభలో 8 మంది చనిపోయిన ఘటన మరువకముందే గుంటూరులో మరో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జనతా