Home / ఆంధ్రప్రదేశ్
ఏపీలోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ)
AP 10th Results 2023 : ఏపీలోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.
ఏపీలోని విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) ఫలితాలను విడుదల చేసింది.
పార్టీ కోసం తాను చాలా శ్రమించానని ఎన్నో బాధలు పడ్డానని అయితే నిందలు, అవమానాలు భరించలేకపోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు
ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. మే 6న (శనివారం) ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు విడుదల కానున్నాయి.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్రగంగి రెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయాడు.
అమరావతి R5 జోన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. R5 జోన్‌పై రైతుల పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. R5 జోన్ లో ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించటంపై జారీ చేసిన జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు పిటిషన్ వేశారు. అయితే.. జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
Rains: ఈ నెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది 8వ తేదీన వాయుగుండంగా మారి తుఫాన్ గా మారే అవకాశం ఉంది.
భోగాపురం ఎయిర్‌పోర్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. టీడీపీ నేతలు కడుపు మంటతో మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఎయిర్‌పోర్టును తీసుకొస్తే టీడీపీ నేతలకు ఏడుపెందుకని విమర్శించారు. ఎయిర్‌పోర్టును మూడేళ్లలో పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామని రైతులతో సంప్రదింపుల తర్వాతే భూసేకరణ చేశామని తెలిపారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమగోదారి జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం తరపున దెబ్బతిన్న పంటలను చూసేందుకు ఎవరూ రాలేదని రైతులు ఆవేదనతో ఆయనకు చెప్పుకున్నారు.