Home / తాజా వార్తలు
55 ఏళ్ల కళాశాల ప్రొఫెసర్ మరియు మాజీ నేవీ డైవర్ పరిశోధనలో భాగంగా 55 చదరపు మీటర్ల నీటి అడుగున ఉపరితలం నుండి దాదాపు 30 అడుగుల దిగువన నివసిస్తున్నారు. జోసెఫ్ డిటూరి అనే పేరుగల ఈ ప్రొఫెసర్ విపరీతమైన ఒత్తిడికి దీర్ఘకాలంగా గురికావడానికి మానవ శరీరం ఎలా స్పందిస్తుందో అధ్యయనం చేస్తున్నారు.
ద్య విద్య కలను నెరవేర్చుకోవాలంటే అభ్యర్థులు నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ NEET)లో అర్హత సాధించాలి.
ప్రపంచవ్యాప్తంగా ఆరుగురిలో ఒకరు తమ జీవితంలో ఒక్కసారైనా వంధ్యత్వాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సోమవారం ఒక నివేదికలో తెలిపింది. ఈ వ్యాధిపై మరింత స్థిరమైన డేటాను చురుకుగా సేకరించాలని దేశాలను కోరింది.
మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ గుర్తించిన వెంటనే వాటిని ల్యాబ్లో ఐసోలేట్ చేస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
Sabita Indrareddy: పదో తరగతి పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్ధులను గందరగోళానికి గురి చేయవద్దని సూచించారు.
అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిపై 6 ఏళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. దీనితో పలు హెచ్చరికలను విస్మరించినందుకు మరియు ప్రమాదాన్ని నివారించడంలో విఫలమైనందుకు ఆమె పాఠశాల అధికారులపై $40 మిలియన్ల మేరకు దావా వేశారు.
మంగళవారం మధ్యాహ్నం సిక్కింలో భారీ హిమపాతం సంభవించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆరుగురు పర్యాటకులు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. చాలా మంది పర్యాటకులు మంచు కింద చిక్కుకున్నారని అందోళన చెందుతున్నారు.
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై బౌలర్లపై సీరియస్ అయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో బౌలర్లు.. ఎక్కువ వైడ్స్, నో బాల్స్ వేశారు. దీనిపై ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ప్రదర్శనను మార్చుకోకపోతే.. కెప్టెన్ గా ఉండనని హెచ్చరించాడు.
ఐపీఎల్ సీజన్ 16 లో ఢిల్లీకి తాత్కాలిక కెఫ్టెన్ గా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాధ్యతలు చేపట్టాడు. అయితే హౌం గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లు జరిగేటపుడు..
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి చరిత్ర పుస్తకంలోమొఘల్ సామ్రాజ్యంపై అధ్యాయాలను తొలగించి సహా తన పుస్తకాలను సవరించింది. దేశవ్యాప్తంగా NCERTని అనుసరించే అన్ని పాఠశాలలకు ఈ మార్పు వర్తిస్తుంది.